స్విస్ ఓపెన్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించిన పీవీ సింధు..
- March 27, 2022
బాసెల్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ 2022 ఛాంపియన్‌గా నిలిచింది. ఈ వరల్డ్ టూర్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు చేరిన తెలుగు తేజం..
ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో థాయ్‌లాండ్ షట్లర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్‌పై 21-16, 21-8 వరుస సెట్లలో విజయం సాధించి, ఈ సీజన్లో రెండో సింగల్స్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. సింధు గతేడాది ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి