పెయిడ్ పార్కింగ్ డేస్: కొత్త వీకెండ్ మార్పుల్ని ప్రకటించిన దుబాయ్
- March 28, 2022
యూఏఈ: రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అంటే మొత్తంగా 14 గంటల పాటు పెయిడ్ పార్కింగ్ సేవలు అందుబాటులో వుంటాయి. ఆదివారాలు మరియు పబ్లిక్ సెలవుల్లో మినహాయింపు వుంటుంది. శుక్రవారం బదులుగా ఆదివారాల్లో పార్కింగ్ ఉచితం. మల్టీ స్టోరీ ఫెసిలిటీస్ మాత్రం పార్కింగ్ రుసుము 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ అందుబాటులో వుంటుంది. రోడ్డు పక్కన పార్కింగ్‌కి సంబంధించి నాలుగు గంటలు గరిష్టంగా, పార్కింగ్ లాట్స్‌లో 24 గంటలు, మల్టీ స్టోరీ సౌకర్యాల్లో 30 రోజులపాటు పార్కింగ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ మేరకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కొత్త రిజల్యూషన్ జారీ చేశారు.
తాజా వార్తలు
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!







