రియాద్ సీజన్‌కు 15 మిలియన్ల మంది విజిటర్స్
- March 29, 2022
సౌదీ: రియాద్ సీజన్ (13 జోన్‌లలో)కు వచ్చిన విజిటర్స్ సంఖ్య 15 మిలియన్లు దాటింది. రాజధానిలో అన్ని వినోద కార్యకలాపాలలో దీన్ని అపూర్వమైన సంఘటనగా పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రియాద్ సీజన్ విభిన్నమైన మోడల్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వినోదాత్మక కార్యకలాపాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అక్టోబర్‌లో ఈవెంట్‌ను ప్రారంభించినప్పటి నుండి విజిటర్స్ శాతం క్రమంగా పెరుగుతోంది. స్థానిక, ప్రాంతీయ, అంతర్జాతీయ నాటకాలు, బ్యాండ్‌లు, సంగీతం, అత్యంత ప్రసిద్ధ రెస్టారెంట్లు విజిటర్స్ ని అమితంగా ఆకర్షిస్తున్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!