రమదాన్.. ఉపవాస సమయాల్లో రెస్టారెంట్లు, కేఫ్‌లు మూసివేత
- March 29, 2022
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాస సమయాల్లో రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫుడ్ అవుట్లెట్లను మూసివేయాలని కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ అహ్మద్ అల్-మన్ఫౌహి ఆదేశాలు జారీ చేశారు. అధికారిక ఇఫ్తార్ సమయానికి రెండు గంటల ముందు తమ అవుట్లెట్లను తెరవాలన్నారు. మునిసిపాలిటీ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రమదాన్ మొదటి రోజు నుండే ఈ నిర్ణయం అమలలోకి వస్తుందని ఇంజినీర్ అహ్మద్ అల్-మన్ఫౌహి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!