రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్

- April 05, 2022 , by Maagulf
రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్

కువైట్: జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతంలో రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడుతున్న 35 మందిని అరెస్ట్ చేశారు. మరోపక్క, ట్రై పార్టీ కమిటీ 11 మంది వలసదారుల్ని అరెస్టు చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ మీడియా ఈ వివరాల్ని వెల్లడించింది. అరెస్టయినవారిని సంబంధిత అథారిటీస్‌కి తదుపరి విచారణ నిమిత్తం రిఫర్ చేయడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com