అతి పొడవైన రమదాన్ ఇఫ్తార్ టేబుల్ ఏర్పాటు చేయనున్న సౌదీ అరేబియా

- April 05, 2022 , by Maagulf
అతి పొడవైన రమదాన్ ఇఫ్తార్ టేబుల్ ఏర్పాటు చేయనున్న సౌదీ అరేబియా

అల్ సీహ్ సిటీ, 500 మీటర్ల పొడవైన ఇఫ్తార్ టేబుల్‌ని రమదాన్ పవిత్ర మాసం నేపథ్యంలో ఏర్పాటు చేయనుంది. సౌదీ అరేబియాకి సంబంధించి అతి పొడవైన ఇప్తార్ టేబుల్ ఇదే కానుంది. అల్ ఖర్జ్ మునిసిపాలిటీ, పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు కంపెనీలతో కలిసి దీన్ని ఏర్పాటు చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com