డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు

- April 05, 2022 , by Maagulf
డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు

మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, 5,700 పైగా సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ ట్యాబ్లెట్లను ముగ్గురు స్మగ్లర్ల వద్ద కనుగొన్నారు. ముసాందం గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఈ మేరకు ముగ్గురు పోలీసుల్ని అరెస్టు చేయడం జరిగింది. సముద్ర మార్గంలో నిందితులు దేశంలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో హాషిష్ అలాగే హెరాయిన్ వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులు ఆసియా జాతీయులని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com