ప్రపంచపు తొలి ఎలక్ట్రిక్ రేసింగ్ బోట్‌ని ప్రారంభించిన సౌదీ
- April 13, 2022
సౌదీ: ఎలక్ట్రిక్ మెరైన్ రేసింగ్ కంపెనీ ఇ1 సిరీస్, అధికారికంగా ఎలక్ట్రిక్ రేసింగ్ బోటుని ప్రారంభించింది. సౌదీ పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ పండ్ సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని లాంఛ్ చేస్తున్నట్లు గత ఏడాది ఎలక్ట్రిక్ మెరైన్ రేసింగ్ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రేస్ బర్డ్ పేరుతో దీన్ని రూపొందించారు. తొలిసారిగా దీన్ని నార్తరన్ ఇటలీలోని రివర్ పో వద్ద ప్రారంభించారు. పలు రకాల టెస్టుల అనంతరం, దీన్ని తీసుకువచ్చారు. దీన్ని సింగిల్ పైలట్ నడుపుతారు. 150 కిలోవాట్ క్రీసిల్ బ్యాటరీ ద్వారా నడుస్తుంది. మెర్క్యురీ ఆన్ బోర్డ్ మోటార్ దీనికోసం వినియోగించారు.
తాజా వార్తలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్‌కతా ఫెస్టివల్ థీమ్..!!