ఇంటికి నిప్పంటించి కుటుంబాన్ని చంపిన వ్యక్తి అరెస్ట్
- April 24, 2022
సౌదీ అరేబియా: తన ఇంటికి ఉద్దేశపూర్వకంగా నిప్పంటించి తన కుటుంబాన్ని చంపిన ఓ వ్యక్తిని తూర్పు ప్రావిన్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఖతీఫ్లో అతని ఇంటిలో గ్యాసోలిన్ పోసి నిప్పంటించడం ద్వారా కుటుంబంలోని నలుగురిని (తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె) ఉద్దేశపూర్వకంగా హతమార్చాడు. ఇంతటి దుశ్చర్యకు పాల్పడ్డ అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో అతడు మెథాంఫెటమైన్ (షాబు) అనే డ్రగ్ ప్రభావంతో ఉన్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







