దుబాయ్ ఎక్స్ పో మెట్రో స్టేషన్‌కు ‘మే’లో బస్సు సర్వీసులు
- April 26, 2022
యూఏఈ : వచ్చే నెలలో దుబాయ్ సౌత్‌ని ఎక్స్ పో 2020 మెట్రో స్టేషన్‌తో కలిపే కొత్త బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో మే 19న DS1 పబ్లిక్ నెట్వర్క్ సర్వీస్ ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు ప్రతి 90 నిమిషాలకు ఒక సర్వీసు చొప్పున బస్సులను నడుపనున్నట్లు ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీ ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అడెల్ షాక్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!







