ఆలయ రథోత్సవంలో విషాదం.. 11 మంది మృతి
- April 27, 2022
తమిళనాడు: బుధవారం తెల్లవారుజామున సమీపంలోని కలిమేడు వద్ద అప్పర్ ఆలయ రథోత్సవం జరుగుతుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తమిళనాడు తంజావూరు జిల్లాలో ఆలయ రథోత్సవం సందర్భంగా హైటెన్షన్ ట్రాన్స్మిషన్ లైన్ తాకడంతో ఇద్దరు చిన్నారులు సహా 11 మంది విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బుధవారం తెల్లవారుజామున సమీపంలోని కలిమేడు వద్ద అప్పర్ ఆలయ రథోత్సవం జరుగుతుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను తంజావూరు వైద్య కళాశాలలో చేర్పించారు. తమిళనాడులో జరిగే వార్షిక రథోత్సవంలో భాగంగా ఈ ఊరేగింపు జరిగింది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







