పోలీసుల యూనిఫామ్కి కెమెరాల ఏర్పాటు ప్రతిపాదన
- April 29, 2022
కువైట్: ఇంటీరియర్ మరియు డిఫెన్స్ కమిటీ-నేషనల్ అసెంబ్లీ, పోలీసుల యూనిఫామ్కి కెమెరాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలపడం జరిగింది.కేవలం విధి నిర్వహణ సమయాల్లో మాత్రమే ఈ కెమెరాలు పని చేస్తాయి. చట్టాన్ని అమలు చేసే పోలీస్ విభాగానికి సంబంధించిన అన్ని యూనిట్లూ, పౌరుల భద్రతకు కట్టుబడి వుండడం, ఉల్లంఘనల్ని గుర్తించడం, నోటీసులు జారీ చేయడం వంటివాటికి సంబంధించి కీలక చర్యలు తీసుకుంటారు. కొన్ని సార్లు ఈ విషయమై ఇబ్బందులు తలెత్తుతుంటాయి పౌరులు లేదా నివాసితుల నుంచి. ఈ క్రమంలో పూర్తి ఆధారాల కోసం బాడీ వోర్న్ కెమెరాల ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







