ఈద్ అల్ ఫితర్: సోహార్ ఆసుపత్రి సందర్శనకు అనుమతి

- April 29, 2022 , by Maagulf
ఈద్ అల్ ఫితర్: సోహార్ ఆసుపత్రి సందర్శనకు అనుమతి

ఒమన్: ఆసుపత్రిలో చేరిన పేషెంట్లను పరామర్శించేందుకు వచ్చే సందర్శకులకు ఈద్ అల్ పితర్ నేపథ్యంలో ఉదయం అలాగే సాయంత్రం సమయాల్లో అనుమతిస్తారు.అయితే,
ముందు జాగ్రత్త చర్యలు తప్పక పాటించాల్సి వుంటుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ - నార్త్ అల్ బతినా గవర్నరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com