షవ్వాల్ చంద్ర దర్శనం చూడాలని యూఏఈ నివాసితులకు సూచన
- April 29, 2022
యూఏఈ: మూన్ సైటింగ్ కమిటీ, ముస్లింలందరూ యూఏఈలో షవ్వాల్ క్రిసెంట్ చంద్రుడ్ని చూడాల్సిందిగా సూచించడం జరిగింది. శనివారం సాయంత్రం దీన్ని చూడాల్సిందిగా సూచన చేయడం జరిగింది. షవ్వాల్ నెలవంక కనిపిస్తే, సమీపంలోని కోర్టుకి సమాచారం ఇవ్వాల్సి వుంటుంది. షవ్వాల్ తొలి రోజున ఈద్ అల్ ఫితర్గా గుర్తిస్తారు. మే 2న ఈద్ అల్ ఫితర్ వచ్చే అవకాశం వున్నట్లు ఆస్ట్రనామికల్ అంచనాలు చెబుతున్నాయి. కాగా, యూఏఈ వ్యాప్తంగా మసీదులన్నీ ప్రత్యేక ఈద్ ప్రార్థనల కోసం ముస్తాబవుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







