రమదాన్: 10,000 తనిఖీలు నిర్వహించిన జట్కా
- April 29, 2022
రియాద్: జట్కా (సౌదీ అరేబియా జకత్ ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ) రమదాన్ సీజన్‌లో 10,000కి పైగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. నేషనల్ ప్రోగ్రామ్ టు కంబాట్ కమర్షియల్ కన్సీల్మెంట్ (తసాత్తుర్)తో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. జనరల్ సర్వీస్ కార్యాలయాలు, రిటెయిల్ ఔట్‌లెట్లు వంటి వాటిల్లో తనిఖీలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనలు గుర్తించారు. ఎలక్ట్రానిక్ ట్యాక్స్ ఇన్వాయిస్‌లు ఇవ్వకపోవడం, క్యు ఆర్ కోడ్ వంటివి పాటించకపోవడం తదితర ఉల్లంఘనలు వున్నాయి.పలువురు ఉల్లంఘనుల్ని అరెస్టు కూడా చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







