రమదాన్: 10,000 తనిఖీలు నిర్వహించిన జట్కా
- April 29, 2022రియాద్: జట్కా (సౌదీ అరేబియా జకత్ ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ) రమదాన్ సీజన్లో 10,000కి పైగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. నేషనల్ ప్రోగ్రామ్ టు కంబాట్ కమర్షియల్ కన్సీల్మెంట్ (తసాత్తుర్)తో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. జనరల్ సర్వీస్ కార్యాలయాలు, రిటెయిల్ ఔట్లెట్లు వంటి వాటిల్లో తనిఖీలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనలు గుర్తించారు. ఎలక్ట్రానిక్ ట్యాక్స్ ఇన్వాయిస్లు ఇవ్వకపోవడం, క్యు ఆర్ కోడ్ వంటివి పాటించకపోవడం తదితర ఉల్లంఘనలు వున్నాయి.పలువురు ఉల్లంఘనుల్ని అరెస్టు కూడా చేశారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్