పలు ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యల్ని ఎదుర్కొన్న ఒమన్ టెల్ వినియోగదారులు

- May 06, 2022 , by Maagulf
పలు ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యల్ని ఎదుర్కొన్న ఒమన్ టెల్ వినియోగదారులు

ఒమన్: టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ, ఒమణ్ టెల్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. సాంకేతిక సమస్య కారణంగా పలు మొబైల్ కమ్యూనికేషన్ స్టేషన్లపై ప్రభావం పడిందనీ, ఈ కారణంగా కొన్ని విలాయత్‌లు, గవర్నరేట్లలో నెట్‌వర్క్ సమస్యలు తలెత్తాయని పేర్కొంది. సౌత్ అల్ బతినా, అల్ దఖ్లియాలో ఈ సమస్యలు తలెత్తాయి. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ తెగిపోవడంతో ఈ సమస్య వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com