కువైట్ వెదర్ అప్డేట్.. వారాంతంలో చురుకైన గాలులు
- May 09, 2022
కువైట్: గురువారం వరకు వాతావరణం నిలకడగా ఉంటుందని కువైట్ వాతావరణ నిపుణుడు ముహమ్మద్ కరం తెలిపారు. అయితే వచ్చే వారాంతంలో వాతావరణంలో మార్పు కనిపిస్తుందని ఆయన చెప్పారు. శుక్రవారం, శనివారాల్లో వాతావరణం భిన్నంగా ఉంటుందని, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనితో పాటు చురుకైన వాయువ్య గాలులు గాలిలో దుమ్మును పెంచుతాయని వాతావరణ శాస్త్రవేత్త ముహమ్మద్ కరం తెలిపారు. దేశంలో ఇంకా సరయత్ సీజన్ కొనసాగుతోందని, ఇది మేలో ముగుస్తుందన్నారు. ఈ రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 38 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని ముహమ్మద్ కరం తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







