16 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్: సౌదీ

- May 16, 2022 , by Maagulf
16 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్: సౌదీ

సౌదీ: 16 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ కరోనావైరస్, దాని వేరియంట్‌లకు వ్యతిరేకంగా బూస్టర్ డోస్ అందుబాటులో ఉందని సౌదీ అరేబియా తెలిపింది. వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి బూస్టర్ డోస్ ముందుగానే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 50 ఏళ్లు పైబడిన వారికి నాలుగో డోస్ (సెకండ్ బూస్టర్ డోస్) బుకింగ్ ను మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 26 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి బూస్టర్ డోస్ తీసుకున్న ఎనిమిది నెలలు పూర్తయిన వారు దాని సెహటీ అప్లికేషన్ ద్వారా రెండవ డోస్ కోసం నమోదు చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com