వెసులుబాటుతో కూడిన పని విధానంతో సేమా సమయాన్ని ప్రకటించిన ఈఎ

- May 16, 2022 , by Maagulf
వెసులుబాటుతో కూడిన పని విధానంతో సేమా సమయాన్ని ప్రకటించిన ఈఎ

మస్కట్: ఎన్విరాన్మెంటల్ అథారిటీ, లబ్దిదారులకు సేవలందించేందుకోసం వెసులుబాటుతో కూడిన పని సమయాల్ని ప్రకటించడం జరిగింది. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సివిల్ సర్వీస్ చట్టం, ఎగ్జిక్యూటివ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సేవలు అందుతాయి. అత్యున్నతమైన పనితీరుతో సేవల్ని అందిస్తారు వినియోగదారులు అలాగే లబ్దిదారులకు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సేవా సమయం వుంటుందని ఎన్విరాన్మెంటల్ అథారిటీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com