Metrash2లో 17 కొత్త ఇ-సేవలు
- May 25, 2022
ఖతార్: 14వ మిలిపోల్ ఖతార్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ Metrash2లో 17 కొత్త ఇ-సేవలను ప్రారంభించింది. కొత్తగా జోడించిన Metrash2 ఇ-సేవలలో నివాస అనుమతులకు సంబంధించిన 6 సేవలు ఉన్నాయి. గతంలో వీటి అనుమతులను ప్రవాస వ్యవహారాల విభాగంలో పొందాల్సి ఉండేది. ఇప్పుడు వాటిని Metrash2 ద్వారా పొందవచ్చు. రెసిడెన్సీ సేవలతో పాటు సెర్చ్ అండ్ ఫాలో అప్ డిపార్ట్‌మెంట్ సేవలు, ఫైనాన్షియల్ క్లెయిమ్‌లు - టిక్కెట్‌లు, వీసా పర్పస్ ఉల్లంఘన ఫిర్యాదు, రిక్రూట్‌మెంట్ ఆమోదం కోసం దరఖాస్తులు, ఎస్టాబ్లిష్‌మెంట్ కార్డ్ సేవలు, అల్-అడీడ్ రిపోర్టింగ్ సర్వీస్ సేవలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







