రెసిడెన్సీ చట్టంపై కీలక సమావేశం
- May 26, 2022
కువైట్: నేషనల్ అసెంబ్లీ ఇంటీరియర్ మరియు డిఫెన్స్ కమిటీ, దేశంలోని రెసిడెన్సీ చట్టంపై కీలక మార్పులకు సంబంధించి ఓటింగ్ చేయనుంది. ఇన్వెస్టర్లకు 15 ఏళ్ళ రెసిడెన్సీ ఇచ్చేందుకు ఉద్దేశించిన సవరణ కూడా ఇందులో అతి కీలకమైనది. కువైటీ మహిళ తన పిల్లలు అలాగే విదేశీ భర్తకు 10ఏళ్ళ పాటు రెసిడెన్సీ అవకాశం కల్పించేందుకు వీలుగా మరో సవరణ చేయనున్నారు. కువైటీ భర్తల విదేశీ వితంతువులు, వారి పిల్లలు రెగ్యులర్ రెసిడెన్సీ పొందేందుకు కూడా అవసరమైన సవరణలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులైన విదేశీయులు ప్రైవేట్ సెక్టార్లో రెసిడెన్స్ పర్మిట్ పొందడానికి వీల్లేదు (ప్రభుత్వ ఎంప్లాయర్ అనుమతి లేకుండా). పబ్లిక్ ఇంట్రెస్ట్ కోణంలోనూ అలాగే సరైన ఆదాయం లేని కారణంగానూ వలసదారుల్ని డిపోర్ట్ చేసేలా కూడా చట్టానికి సవరణలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







