ఫిఫా ప్రపంచకప్ కోసం రోజుకు 60 విమానాలు: ఫ్లైదుబాయ్

- May 27, 2022 , by Maagulf
ఫిఫా ప్రపంచకప్ కోసం రోజుకు 60 విమానాలు: ఫ్లైదుబాయ్

దుబాయ్: ఈ ఏడాది చివర్లో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్ కోసం యూఏఈ బడ్జెట్ ఎయిర్‌లైన్ ఫ్లైదుబాయ్, కొన్ని ఇతర గల్ఫ్ క్యారియర్లు ఖతార్‌కు తమ విమాన ఫ్రీక్వెన్సీలను పెంచనున్నాయి. ఖతార్ జాతీయ క్యారియర్ ఖతార్ ఎయిర్‌వేస్.. టోర్నమెంట్ సమయంలో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ టిక్కెట్ హోల్డర్‌లను దోహాకు తీసుకెళ్లడానికి ఫ్లైదుబాయ్, కువైట్ ఎయిర్‌వేస్, ఒమన్ ఎయిర్, సౌదియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో రోజుకు 60 విమానాలను నడిపనున్నట్లు ఫ్లై దుబాయ్ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com