కేసీఆర్ బెంగళూరు పర్యటన ముచ్చట్లు
- May 27, 2022
బెంగళూరు: సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనకు వెళ్లి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమయ్యారు. దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని, కచ్చితమైన మార్పు ఉంటుందని, అది ఎవరూ ఆపలేరని సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చి కొన్ని నెలల్లో ఒక సంచలన వార్తను చెబుతానని సీఎం కేసీఆర్ అన్నారు.
దేవేగౌడ, కుమారస్వామితో దేశ, కర్ణాటక రాజకీయాలపై చర్చించినట్టు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని, ఎంతమందో ప్రధానులు వచ్చారని, కానీ దేశ పరిస్థితులు మాత్రం ఎంతమాత్రం బాగుపడలేదని కేసీఆర్ అన్నారు. వెనుకబడిన చైనా 16 మిలియన్ల ఎకానమీగా ఎదిగిందని, మనం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉన్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- చేనేత రంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: ఆర్.పి.సిసోడియా
- ట్రంప్ వాదనల మధ్య కొనసాగుతున్న ఇరాన్ దాడులు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్‌ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..









