విజిట్ వీసాలపై ప్రవేశం నిషేధం: సౌదీ
- June 01, 2022
సౌదీ: జూన్ 9 వరకు జెడ్డా, మదీనా, యాన్బు, తైఫ్లోని విమానాశ్రయాలకు అన్ని రకాల విజిట్ వీసాలను కలిగి ఉన్నవారికి ప్రవేశాన్ని నిషేధించినట్లు సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ (సౌదియా) తెలిపింది. ఈ మేరకు ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేయవద్దని టూరిజం కంపెనీలకు సూచించింది. అలాగే నాలుగు విమానాశ్రయాల్లోకి వీసాదారులకు ప్రవేశంపై విధించిన నిషేధం జూలై 9 వరకు చెల్లుబాటులో ఉంటుందని సౌదీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి







