రైల్వే నెట్‌వర్క్: జిసిసి దేశాల ప్రత్యేక శ్రద్ధ

- June 02, 2022 , by Maagulf
రైల్వే నెట్‌వర్క్: జిసిసి దేశాల ప్రత్యేక శ్రద్ధ

గల్ఫ్ దేశాలు, రైల్వే నెట్‌వర్క్ విషయమై మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నాయి. అనుకోని కారణాలతో ఏర్పడ్డ ఆలస్యం ఇకపై వుండకూడదని ఆయా దేశాలు భావిస్తున్నాయి.డిసెంబర్‌లో ఈ ప్రాజెక్టులో వేగం పెరిగింది. జిసిసి రైల్వే అథారిటీని ఏర్పాటు చేసేందుకు ఆయా దేశాల నాయకులు అంగీకరించిన సంగతి తెలిసిందే. 2,177 కిలోమీటర్ల మేర ఈ రైల్వే ప్రాజెక్ట్ జీసీసీ దేశాల్ని కనెక్ట్ చేసుకుంది.కువైట్ నుంచి జుబైల్, దమ్మామ్ అలాగే మనామా దోహాల మీదుగా సౌదీ అరేబియా చేరుకుంటుంది.అబుధాబి, దుబాయ్, ఫుజైరా ల నుంచి  మస్కట్ వైపుకు వెళుతుంది. 2025 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com