బహ్రెయిన్ 'ట్రావెల్ సేఫ్' డ్రైవ్ ప్రారంభం
- June 07, 2022
బహ్రెయిన్: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన వార్షిక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. "ట్రావెల్ సేఫ్" అనే పేరుతో ఈ ప్రచారాన్ని మొదులుపెట్టింది. ప్రయాణ మార్గదర్శకాలపై పౌరుల అవగాహనను పెంచడం, విదేశాలలో దౌత్య, కాన్సులర్ మిషన్లతో కమ్యూనికేట్ చేయడానికి సూచనలను పెంచడం దీని లక్ష్యం. ఏదైనా సమస్యలు, అత్యవసర పరిస్థితులు లేదా సంక్షోభాలు ఎదురైనప్పుడు సహాయం కోసం విదేశాల్లోని దౌత్య లేదా కాన్సులర్ మిషన్లను ఫోన్ నంబర్ (17227555)లో సంప్రదించాలని ప్రచారంలో భాగంగా మంత్రిత్వ శాఖ అవగాహన కల్పిస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







