యూఏఈలో 5 కొత్త మంకీపాక్స్ కేసులు.. ఇద్దరు రికవరీ
- June 08, 2022
యూఏఈ: దేశంలో కొత్తగా అయిదు మంకీపాక్స్ కేసులను గుర్తించినట్లు ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే తాజాగా ఇద్దరు మంకీపాక్స్ పేషెంట్లు కోలుకున్నట్లు పేర్కొంది. ప్రయాణాలు, సమావేశాల సమయంలో అన్ని భద్రత, నివారణ చర్యలను అనుసరించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. దేశంలోని ఆరోగ్య అధికారులు అన్ని రకాల అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







