ముట్రాహ్‌లో ఇంటిపై మస్కట్ మునిసిపాలిటీ సోదాలు

- June 08, 2022 , by Maagulf
ముట్రాహ్‌లో ఇంటిపై మస్కట్ మునిసిపాలిటీ సోదాలు

మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, విలాయత్ ఆఫ్ ముట్రాలోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ప్యాకేజ్డ్ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల్ని ఇక్కడ లైసెన్సు లేకుండా నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. గ్రేటర్ ముట్రాలోని ఓ ఇంట్లో మస్కట్ మునిసిపాలిటీ సోదాలు నిర్వహించినట్లు అధికారులు వివరించారు. లైసెన్సు లేకుండా పొగాకు ఉత్పత్తుల్ని నిల్వ చేయడం నేరమని, ఈ నేరానికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com