తెలంగాణ గవర్నర్ కీలక నిర్ణయం

- June 08, 2022 , by Maagulf
తెలంగాణ గవర్నర్ కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళ్‌సై సౌందర్ రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ ప్రారంభించాలని నిర్ణయించారు.అందులో భాగంగా వచ్చే శుక్రవారం జూన్ 10న తేదీన మొదట మహిళా దర్బార్ తో మొదలు పెడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు మహిళా దర్బార్ నిర్వహించనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com