జూన్‌లో బహిరంగ పనిని నిషేధించాలి.. బహ్రెయిన్ కార్మికుల విజ్ఞప్తి
- June 10, 2022
బహ్రెయిన్: ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉన్నందున తక్షణమే అవుట్డోర్ వర్క్ బ్యాన్‌ను అమలు చేయాలని సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖకు బహ్రెయిన్‌లోని నిర్మాణ, బహిరంగ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎండాకాలంలో కార్మికులను రక్షించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మంత్రిత్వ శాఖ జూలై 1 నుండి బహిరంగ పనిపై నిషేధాన్ని అమలు చేస్తుంది. వృత్తిపరమైన ఆరోగ్య సమస్యలు, గాయాల నుండి కార్మికులను రక్షించడానికి, ముఖ్యంగా వేసవి కాలంలో అవుట్డోర్ వర్క్ బ్యాన్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రిత్వ శాఖ యజమానులందరినీ నిర్దేశిస్తుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి