విద్యుత్ ఛార్జీల తగ్గింపును ప్రకటించిన ఒమన్

- June 13, 2022 , by Maagulf
విద్యుత్ ఛార్జీల తగ్గింపును ప్రకటించిన ఒమన్

ఒమన్ : విద్యుత్ ఛార్జీలలో 15 శాతం తగ్గింపును మస్కట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రకటించింది. మే 1 నుండి ఆగస్టు 31 వరకు బిల్లులకు మాత్రమే ఇది వర్తిస్తుందని వెల్లడించింది. వేసవి నెలలకు (2022 సంవత్సరం మే 1 నుండి ఆగస్టు 31 వరకు) నివాస వర్గానికి చెందిన ఖాతాదారుల కోసం ప్రాథమిక ఖాతా (రెండు ఖాతాలు లేదా అంతకంటే తక్కువ) కోసం అన్ని వినియోగ స్లాబ్‌లకు సుంకం 15 శాతం తగ్గించినట్లు పేర్కొంది.  టారిఫ్ తగ్గింపు మే 1 కంటే ముందు బిల్లులకు వర్తించదని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com