సుల్తాన్ కబూస్ వీధిలో పలు చోట్ల పార్కింగ్‌పై నిషేధం

- June 14, 2022 , by Maagulf
సుల్తాన్ కబూస్ వీధిలో పలు చోట్ల పార్కింగ్‌పై నిషేధం

మస్కట్: సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌పై వాహనాల పార్కింగ్‌పై నిషేధం విధించడం జరిగింది. విలాయత్ ఆఫ్ మస్కట్ నుంచి బుర్జ్ అల్ సహ్వా రౌండెబౌట్ వరకు సాయంత్రం సమయాల్లో పార్కింగ్ చేయకూడదు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన చేసింది. వాహనదారులు ఈ ప్రకటనను పరిగనలోకి తీసుకుని, ప్రత్యామ్నాయ రోడ్లను వినియోగించాలని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com