ఉమ్ సలాల్ మార్కెట్లో 1,000 కిలోల చేపలు ధ్వంసం
- June 17, 2022
దోహా: ఉమ్ సలాల్ మున్సిపాలిటీలోని ఆరోగ్య నియంత్రణ విభాగం సెంట్రల్ ఫిష్ మార్కెట్లో 1,000 కిలోలకుపైగా చేపలను ధ్వంసం చేసింది. ఆరోగ్య నియంత్రణ విభాగం ఉమ్ సలాల్‌లోని సెంట్రల్ ఫిష్ మార్కెట్లో చేపట్టిన తనిఖీల్లో వినియోగానికి అనువుగా లేని సుమారు 1,155 కిలోల చేపలను గుర్తించి ధ్వంసం చేసినట్లు మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. మంత్రిత్వ శాఖ అధికారులు ఇటీవల చేపట్టిన తనిఖీల్లో భాగంగా 207,704 కిలోల చేపలను ధ్వంసం చేసిన విషయం తెలిపిందే.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







