తేజ సినిమా నుండి రాజశేఖర్ ఔట్ : పుకార్లని రాజశేఖర్
- April 10, 2016
యాంగ్రి యంగ్ మ్యాన్ రాజశేఖర్, క్రేజీ డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రం అహం లో రాజశేఖర్ విలన్ గా నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల రాజశేఖర్ కు, తేజకు మధ్య విబేధాలు రావడంతో ఈ చిత్రం నుండి రాజశేఖర్ తప్పుకున్నాడని, ఇక తేజ విలన్ పాత్రకోసం వేరే నటుడిని కూడా సంప్రదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.తాజాగా ఈ విషయం పై స్పందించిన రాజశేఖర్ ఆ వార్తలను ఖండించాడు.' నేను కూడా ఈ వార్తలు విన్నాను, ఇలాంటివి ఎక్కడ నుంచి మొదట పుడతాయో నాకు అర్దం కావటం లేదు.డిస్కషన్ స్టేజీలోనే ఉన్న సినిమా షూటింగ్ మొదలు కావటమేంటి...నేను తేజ...ఇంకా ఈ స్క్రిప్టు విషయమై డిస్కస్ చేస్తూనే ఉన్నాం...ఇద్దరం ఆశ్చర్యపోయాం...ఇలాంటి వార్తలు రాసేముందు దర్శకుడునో, హీరోనో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని రాస్తే మంచిది కదా' అన్నారు రాజశేఖర్.
అహం చిత్రానికి ఇంకా పూర్తి క్యాస్టింగ్ నే సెలక్ట్ చేయలేదు. అలాంటిది ఈ సినిమా మొదలై, షూటింగ్ ఆగిపోవడం లాంటి వార్తలు ఎక్కడి నుండి వస్తాయో అస్సలు అర్ధం కావడం లేదంటూ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!









