ఖతార్ మార్కెట్ల నుండి చాక్లెట్ ఉత్పత్తుల ఉపసంహరణ
- June 22, 2022
దోహా: స్థానిక మార్కెట్ నుండి చాక్లెట్ ఉత్పత్తి ‘స్పార్ స్ప్రెడప్ చోకో’ ను ఉపసంహరించుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MoPH) ప్రకటించింది. బాదంపప్పు అలెర్జీ ఉన్నవారు దానిని తినవద్దని తెలిపింది. బెల్జియం నుండి వచ్చిన ఈ ఉత్పత్తి కొందరికి అలెర్జీని కలిగించే బాదం గింజలను కలిగి ఉందని, ఉత్పత్తి లేబుల్‌పై సూచించనందుకు విక్రయ కేంద్రాల నుండి సదరు చాకో ఉత్పత్తిని ఉపసంహరించుకున్నట్లు పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ అధికారులు తెలిపారు. నిషేధిత వస్తువు వివరాలు.. చోకో హాజెల్ నట్ (బెల్జియం), ఉత్పత్తి సంస్థ: SPAR, ఉత్పత్తి తేదీ: 28/2/2022, గడువు తేదీ: 31/12/2022.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!