లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..
- June 23, 2022హైదరాబాద్: హైదరాబాద్ లో లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం వెలుగు చూసింది. లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ అవుతుంది. డబ్బులు చెల్లించాలంటూ కీచకులు వేధిస్తున్నారు. ఏడు రోజుల్లో డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు.
ఫొటో మార్ఫింగ్ లు చేసి వేధిస్తున్నారు. పైగా తిడుతున్నారు. జంట నగరాల్లో వందల లోన్ యాప్ కేసులు నమోదయ్యాయి.అనుమతి లేకుండా తమ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని బాధితులు అంటున్నారు. అడక్కపోయినా అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు.
ముఠా నేరుగా యాప్ డౌన్ లోడ్ లింక్స్ పంపుతోంది. చైనా నుంచి ముగ్గురు ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. కాల్ సెంటర్లు లేకుండా వర్క్ ఫ్రమ్ హోం ద్వారా ముఠా నిర్వహిస్తున్నారు. గూగుల్ ట్రాన్స్ లేషన్ ద్వారా భాష తెలుసుకుని కేటుగాళ్లలు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?