ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- June 27, 2022ఖతార్: ఖతార్‌లోని అల్ దయాన్ హెల్త్ డిస్ట్రిక్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమ మెడికల్ సెంటర్‌గా రూపొందనుంది. 2021 చివర్లో ఈ ప్రాజెక్టుకి ప్లానింగ్ జరిగింది. 1.3 మిలియన్ చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని నిర్మిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని తీర్చిదిద్దుతారు. ఇందులో టవర్ బ్లాకులు వుండవు. సొంతంగా ఎనర్జీని జనరేట్ చేసుకుంటుంది. మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెరుగుతాయి. రోబోట్స్, త్రీడీ సాంకేతితతో దీన్ని రూపొందించడం జరుగుతుంది. హమాద్ మెడికల్ కార్పొరేషన్ దీన్ని నిర్మించనుంది. డచ్ సంస్థ ఓఎంఎ, బ్రిటిష్ ఇంజనీరింగ్ కంపెనీ బ్యూరో హప్పోల్డ్ సంయుక్తంగా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నాయి. 1,400 బెడ్స్ సౌకర్యంతో దీన్ని ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..