తెలంగాణ కరోనా అప్డేట్
- June 28, 2022
హైదరాబాద్: తెలంగాణలో ఈరోజు కొత్తగా 477 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 279 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,99,532 మంది కోవిడ్ బారిన పడగా వారిలో 7,91,461 మంది కోలుకున్నారు. కోవిడ్ రికవరీ రేటు రాష్ట్రంలో 98.99 శాతంగా ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 3,960 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రజారోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోంది.హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 258 కోవిడ్ కేసులు రంగారెడ్డి జిల్లాలో 107,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఒమన్ ప్రావిన్స్ లలో భారీగా వర్షం
- విదేశీ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి
- గాజా పై దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- గజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు
- ఎయిర్పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- 'TANA' ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్యుల పంపిణీ
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేసిన టి.గవర్నర్ తమిళిసై
- నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
- భారత్ కరోనా అప్డేట్