ఆన్‌లైన్ మోసం: గుట్టు రట్టు చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- June 28, 2022
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఓ ఎలక్ట్రానిక్ మోసాన్ని భగ్నం చేయడం జరిగింది.అంతర్జాతీయ నెట్‌వర్క్ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు గుర్తించారు. జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ ఎంక్వయిరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, పెద్ద మొత్తంలో నగదు బహుమతులంటూ అమాయకుల్ని మోసం చేస్తున్న అంతర్జాతీయ నెట్‌వర్క్ భరతం పట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.చిన్న మొత్తాలకే కూపన్లు, వాటి ద్వారా పెద్ద మొత్తాలు గెలుచుకునే అవకాశమంటూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివాటి పట్ల అప్రమత్తంగా వుండాలని పోలీస్ సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..