2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- June 28, 2022
కువైట్: 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.ఈ మూడు నెలల్లో సుమారు 22,000 మంది కార్మికులు అదనంగా దేశంలోకి వచ్చారు.ప్రధానంగా భారతదేశం అలాగే ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, బెనిన్ తదితర దేశాల నుంచి కార్మికులు వచ్చారు.వీరిలో 11,591 మంది భారతదేశం నుంచి వచ్చిన డొమెస్టిక్ వర్కర్లు.ఆ తర్వాతి స్థానంలో ఫిలిప్పినోస్ వున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..