వలస కార్మికుల రిక్రూట్మెంట్ లైసెన్సుల చెల్లుబాటుని పొడిగించిన మినిస్ట్రీ

- June 29, 2022 , by Maagulf
వలస కార్మికుల రిక్రూట్మెంట్ లైసెన్సుల చెల్లుబాటుని పొడిగించిన మినిస్ట్రీ

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, వలసదారుల్ని తీసుకొచ్చేందుకు రిక్రూట్మెంట్ లైసెన్సుల గడువు ముగియగా, దాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే చివరి పొడిగింపు అనీ, జూన్ 30 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ పొడిగింపు వర్తిస్తుందని మినిస్ట్రీ తెలిపింది. ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు మరియు సంస్థలకు ఈ పొడిగింపుతో వెసులుబాటు కలుగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com