వాణిజ్య మరియు నివాస సముదాయాల్లో కార్ క్లీనింగ్ లైసెన్స్ ఇవ్వడం జరగదు
- July 04, 2022
మస్కట్ : ఇక నుండి వాణిజ్య మరియు నివాస సముదాయాల్లో కార్ క్లీనింగ్ మరియు ఇతరత్రా వాటికి లైసెన్స్ లను జారీ చేయడం మస్కట్ పురపాలక సంఘం ఆపేసింది.
కొంత కాలంగా మస్కట్ నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుకోవడంతో పాటుగా నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి లో క్రమ పద్దతిలో పర్యావరణ కాలుష్య నివారణ చర్యలు చేపట్టడంలో పైన పేర్కొన్న అసంఘటిత రంగంలో ఉన్న కాలుష్య కారకమైన పనుల లైసెన్స్ లు జారీ చేయడం ఆపేసింది. అయితే వీటి కంటే ముందుగా లైెన్సులను పొందిన వాటికి మాత్రం ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే రెన్యుల్ చేసుకునేందుకు వీలు కల్పించింది.
ప్రజా ఆరోగ్యానికి సంబందించిన విధాన నిర్ణయం నంబర్ 219 లోని ఆర్టికల్ 87 ప్రకారం ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉన్న వృత్తులను నిషేదించవచ్చు అని ఉందని పురపాలక సంఘం ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







