రాన్సమ్ వేర్ దాడుల నివారణకు అప్డేట్ చేసుకోండి

- July 05, 2022 , by Maagulf
రాన్సమ్ వేర్ దాడుల నివారణకు అప్డేట్ చేసుకోండి

కువైట్: మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకు, ప్రత్యేకంగా ఇమెయిల్ సిస్టమ్‌కు అవసరమైన భద్రతా అప్‌డేట్‌లను చేసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌లోని సైబర్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ పిలుపునిచ్చింది. హానికరమైన లాక్‌బిట్ రాన్సమ్ వేర్ (ransomware) దాడులకు ప్రస్తుత సాఫ్ట్ వేర్ అనుకూలంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అవగాహన కల్పించేలా ట్వీట్ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com