వరదలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి
- July 08, 2022
మస్కట్: వరదలో మునిగి 10 ఏండ్లలోపు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అల్-రుస్తాక్‌లోని విలాయత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల మృతదేహాలను వరద లోయ నుండి సహాయక బృందాలు వెలుపలకు తీసుకొచ్చాయని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపారు. వాడీ అల్-సహ్తాన్లో ఇద్దరు పిల్లలు.. వారిలో ఒకరు 9 సంవత్సరాలు, మరొకరు సుమారు 10 సంవత్సరాలు.. మరోక సంఘటనలో వాడి బానీ ఔఫ్లో 6 ఏళ్ల చిన్నారి వరదలో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







