పౌరులు శ్రీలంకకు వెళ్లవద్దు.. బహ్రెయిన్
- July 10, 2022
మనామా: ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకకు వెళ్లవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరులను హెచ్చరించింది. అలాగే శ్రీలంకలో ఉన్న పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. అశాంతి ఉన్న ప్రాంతాలలో ఉన్నవారు భద్రత కోసం స్థానిక అధికారుల సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ బహ్రెయిన్ పౌరులకు సూచించింది. అత్యవసర సమయాల్లో భారతదేశంలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయాన్ని 00919654132318, 00917303061130 లేదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను 0097317227555 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







