'కిల్లింగ్ వీరప్పన్' హిందీ విడుదలకు సిద్దం..
- April 12, 2016
బయోపిక్‌లను కళ్లకు కట్టినట్లు చూపించే వర్మ చిత్రాల్లో ఒకటైన 'కిల్లింగ్ వీరప్పన్' హిందీ విడుదలకు సిద్ధమయింది. తెలుగ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేసిన 'కిల్లింగ్ వీప్పన్' చిత్రాన్ని మే 27న హిందీలో రిలీజ్ చేస్తున్నాడు వర్మ. అయితే ఈ చిత్రాన్ని యథాతథంగా హిందీలో విడుదల చేయబోనని చెప్పిన వర్మ.. హిందీ ప్రేక్షకులకు అర్ధమయ్యేలా కొంత కసరత్తు చేశాడట. మొదట గంధపు చెక్కల స్మగ్లర్ 'వీరప్పన్' జీవితకథను తెలియచేస్తూ...వీరప్పన్ ఫస్ట్‌లుక్ విడుదల చేశాడు వర్మ.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









