తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి

- July 12, 2022 , by Maagulf
తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి

రియాద్: ఇక నుండి టాక్సీ డ్రైవర్లు తప్పని సరిగా యూనిఫాం ధరించాలని రవాణా సంస్థ (TGA) ప్రకటించింది. జూలై 12 నుండి ఇది అమల్లోకి రానుంది. ఎవరైనా సరే ఈ నిబంధనను అతిక్రమిస్తే భారీగా జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొంది. 

ఈ నిబంధన అన్ని రకాల ట్యాక్సీ దారులకు వర్తిస్తుందని TGA పేర్కొంది. ఈ నిబంధన ద్వారా పౌరులకు రవాణా వ్యవస్థ లో పారదర్శకతో కూడిన నాణ్యమైన సేవలను అదించడంతో భాగమేనని పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com