బాల్కనీ లో బట్టలు అరిస్తే జరిమానా
- July 14, 2022
కువైట్: ప్రజల ఆరోగ్యం కోసం తీసుకోబోతున్న చర్యల్లో భాగంగా కువైట్ పురపాలక సంఘం నూతన నిబంధనలు ప్రవేశపెట్టనుంది.
అందులో భాగంగానే నివాస భవనాల్లో ఉన్న బాల్కనీ లల్లో బట్టలు అరిస్తే 500 దినార్ల వరకు జరిమానా విధించబొతున్నట్లు అధికారికంగా నిర్దారణ అయ్యింది.ఇదే కాకుండా ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిని అతిక్రమిస్తే 2000 నుండి 5000 దినార్ల వరకు జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..