షాపింగ్ మాల్లో కొట్లాడుకున్న బృందం అరెస్ట్

- July 14, 2022 , by Maagulf
షాపింగ్ మాల్లో కొట్లాడుకున్న బృందం అరెస్ట్

రాస్ అల్ ఖైమా: నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్లో కొట్లాటకు దిగిన బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల కథనం ప్రకారం వాగ్వాదంతో మొదలై కొట్లాటకు దారి తీసిందని తెలిపారు. అంతేకాకుండా జరిగిన ఈ సంఘటనను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యక్తిని సైతం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com